బ్రేకింగ్ : మే 3 తర్వాత కూడా వాటికి నో
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై కేంద్ర మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సమీక్షలో హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా [more]
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై కేంద్ర మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సమీక్షలో హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా [more]
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పై కేంద్ర మంత్రుల బృందం సమీక్షించింది. ఈ సమీక్షలో హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని అభిప్రాయపడింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దృష్ట్యా మే 3వ తేదీ తర్వాత కూడా రైళ్లు, విమాన రాకపోకలను పునరుద్ధరించ కూడదని మంత్రుల బృందం భావించింది. వీటి వల్ల సోషల్ డిస్టెన్స్ సాధ్యం కాదని అభిప్రాయపడింది. మే 3వ తేదీ తర్వాత కూడా రిజర్వేషన్లను అనుమతించ వద్దని రైల్వే శాఖ, విమానయాన శాఖకు కేంద్ర మంత్రుల బృందం సమాచారం ఇచ్చింది.