పవన్, అమిత్ షా ఒకే వేదికపై

చాలా కాలం తర్వాత తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ ఖరారయింది. మార్చి 15వ తేదీన అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. పౌరసత్వ [more]

Update: 2020-02-19 13:02 GMT

చాలా కాలం తర్వాత తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ ఖరారయింది. మార్చి 15వ తేదీన అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. పౌరసత్వ చట్టానికి అనుకూలంగా జరిగే సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఇందుకు ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. అమిత్ షా సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను సమీకరించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఈ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News