వర్ల నామినేషన్ కు…?

నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఈరోజు తుదిగడువు కావడంతో ఆరోజు నామినేషన్ ను వర్ల రామయ్య వేయనున్నారు. రాజ్యసభ [more]

Update: 2020-03-13 01:54 GMT

నేడు టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య నామినేషన్ వేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు ఈరోజు తుదిగడువు కావడంతో ఆరోజు నామినేషన్ ను వర్ల రామయ్య వేయనున్నారు. రాజ్యసభ స్థానాన్ని గెలుచుకునే సంఖ్యాబలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్య ను రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దింపిన సంగతి తెలిసిందే. వర్ల రామయ్యను బరిలోకి దింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొంత మేరకు నియంత్రించవచ్చన్న వ్యూహంతోనే వర్ల రామయ్యను ఎన్నికల బరిలోకి చంద్రబాబు దించారు. ఈరోజు వర్ల రామయ్య నామినేషన్ వేయనున్నారు.

Tags:    

Similar News