సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
పరిషత్ ఎన్నికలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు. పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ తీర్పు తమకు అసంతృప్తిని కలిగించిందన్నారు. ఈ విషయంలో [more]
పరిషత్ ఎన్నికలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు. పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ తీర్పు తమకు అసంతృప్తిని కలిగించిందన్నారు. ఈ విషయంలో [more]
పరిషత్ ఎన్నికలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారు. పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ తీర్పు తమకు అసంతృప్తిని కలిగించిందన్నారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వర్ల రామయ్య చెప్పారు. ప్రభుత్వం మొండిగా వ్యతిరేకంగా వెళుతుంటే అడ్డుకోవడం తమ ధర్మమని వర్లరామయ్య చెప్పారు. ఎన్నికల పేరుతో అక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుందని వర్ల రామయ్య ఆరోపించారు.