ఆ మంత్రిని జగన్ సస్పెండ్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం కోదండ రామాలయంలో విగ్రహాల ధ్వంసానికి అశోక్ [more]

Update: 2021-04-27 01:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం కోదండ రామాలయంలో విగ్రహాల ధ్వంసానికి అశోక్ గజపతిరాజును పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తే మంత్రులను ఎందుకు బాధ్యులను చేయరని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులుగా మంత్రి బొత్స సత్యనారాయణను పదవి నుంచి తొలగిస్తారా? లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానిని సస్పెండ్ చేస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

Tags:    

Similar News