స్పీకర్ ది పక్షపాత వైఖరి.. అందుకే అనర్హత వేటుపై ఆలస్యం

కేంద్ర జలకశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును నోటిఫై చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ [more]

Update: 2021-07-09 04:46 GMT

కేంద్ర జలకశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును నోటిఫై చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించి అన్నిరకాల అనుమతులు మంజూరు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పై అనర్హత వేటు వేయాల్సిందేనని విజయసాయిరెడ్డి కోరారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News