విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డి?
విదేశాలకు వెళ్లేందుకు తనను అనుమతించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను ఇండోనేషియా, దుబాయ్ వెళ్లాల్సి ఉందని విజయసాయిరెడ్డి తన పిటీషన్ లో [more]
విదేశాలకు వెళ్లేందుకు తనను అనుమతించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను ఇండోనేషియా, దుబాయ్ వెళ్లాల్సి ఉందని విజయసాయిరెడ్డి తన పిటీషన్ లో [more]
విదేశాలకు వెళ్లేందుకు తనను అనుమతించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. తాను ఇండోనేషియా, దుబాయ్ వెళ్లాల్సి ఉందని విజయసాయిరెడ్డి తన పిటీషన్ లో కోరారు. దేశం విడిచి వెళ్లరాన్న బెయిల్ షరతులను సడలించాలని విజయసాయిరెడ్డి అభ్యర్థించారు. రెండు వారాల పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ కేసును సీబీఐ కోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.