విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసంది. బెయిల్ రద్దుపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసంది. బెయిల్ రద్దుపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసంది. బెయిల్ రద్దుపై కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావం చేసే అవకాశమున్నందును ఆయన బెయిల్ ను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. దీనిపై విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన సీబీఐ కోర్టు విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.