నేడు సాయిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ

నేడు సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి దీనిపై కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ, రఘురామ కృష్ణరాజు [more]

Update: 2021-08-25 01:39 GMT

నేడు సీబీఐ కోర్టులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి దీనిపై కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ, రఘురామ కృష్ణరాజు తరుపున న్యాయవాదులు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. ఇదే రోజు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ తీర్పు వస్తుండటంతో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై కూడా ఉత్కంఠ నెలకొంది. విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కూడా రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు.

Tags:    

Similar News