ఒవైసీపై విజయశాంతి ఫైర్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. తాలిబాన్లతో చర్చలు జరపాలన్న అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. తాలిబాన్లను [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. తాలిబాన్లతో చర్చలు జరపాలన్న అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. తాలిబాన్లను [more]
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. తాలిబాన్లతో చర్చలు జరపాలన్న అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. తాలిబాన్లను వ్యతిరేకిస్తూ ఆప్ఘన్ రాయబారి స్టేట్ మెంట్ ఇచ్చిన తరుణంలో ఒవైసీ వారితో చర్చలు జరపాలని కోరడమేంటని విజయశాంతి అన్నారు. ఒవైసీ స్వయంగా కాబూల్ వెళ్లి తాలిబాన్లతో చర్చలు జరిపితే బాగుంటుందని విజయశాంతి ఎద్దేవా చేశారు.