కేసీఆర్ ను ఓడించి బుద్ధి చెప్పండి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేసిన కేసీఆర్ ను నమ్మవద్దని బీజేపీ నేత విజయశాంతి కోరారు. సాగర్ ఉప ఎన్నికల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వచ్చిన [more]

Update: 2021-04-13 01:15 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డంగా కొనుగోలు చేసిన కేసీఆర్ ను నమ్మవద్దని బీజేపీ నేత విజయశాంతి కోరారు. సాగర్ ఉప ఎన్నికల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కబ్బాలు ఎక్కువయ్యాయన్నారు. టీఆర్ఎస్ నేతలే కబ్జాలకు పాల్పడుతున్నారని విజయశాంతి ఆరోపించారు. జానారెడ్డి, కేసీఆర్ మంచి దోస్తులన్నారు. ఏమీ చేయడం లేదనే గత ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించారన్నారు. ఈసారి బీజేపీ గిరిజన బిడ్డకు టిక్కెట్ ఇచ్చిందని, రవికుమార్ ను గెలిపించాలని విజయశాంతి కోరారు.

Tags:    

Similar News