కేసీఆర్ సర్కార్ కు విజయశాంతి అల్టిమేటం
బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. నేరస్థులతో తెలంగాణ ప్రభుత్వం లాలూచీ పడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేకమంది నేరగాళ్లు [more]
బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. నేరస్థులతో తెలంగాణ ప్రభుత్వం లాలూచీ పడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేకమంది నేరగాళ్లు [more]
బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. నేరస్థులతో తెలంగాణ ప్రభుత్వం లాలూచీ పడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అనేకమంది నేరగాళ్లు నేరాల నుంచి తప్పించుకుంటున్నారని విజయశాంతి అన్నారు. పై కోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు వీలులేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె దుయ్య బట్టారు. ఇప్పటి వరకూ అప్పీల్ కు వెళ్లని నేరాల జాబితాను తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టాలని విజయశాంతి డిమాండ్ చేశారు.