టీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే విశాఖ స్టీల్ [more]

Update: 2021-03-13 00:54 GMT

టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతు ప్రకటించడంపై విజయశాంతి అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకోసమే టీఆర్ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతిస్తుందని విజయశాంతి చెప్పారు. కానీ ప్రజలు టీఆర్ఎస్ నేతలు నమ్మే ప్రసక్తి లేదని విజయశాంతి చెప్పారు.

Tags:    

Similar News