మిగిలినోళ్లు కూడా సర్దేసుకోండి

ఈటల రాజేందర్ ను బర్త్ రఫ్ చేయడంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఉన్నది సస్పెన్షన్లు, బర్త్ రఫ్ లేనని విజయశాంతి అన్నారు. ఈటల [more]

Update: 2021-05-04 00:56 GMT

ఈటల రాజేందర్ ను బర్త్ రఫ్ చేయడంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఉన్నది సస్పెన్షన్లు, బర్త్ రఫ్ లేనని విజయశాంతి అన్నారు. ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ ధోరణి ప్రజలకు అర్ధమయిందన్నారు. అర్థం పర్ధం లేని అపరాత్రి సమయాల్లో కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విజయశాంతి మండిపడ్డారు. మిగిలిపోయిన వారంతా కూడా ముందే సర్దేసుకుంటే మంచిదని విజయశాంతి సెటైర్ వేశారు.

Tags:    

Similar News