గవర్నర్ నోట మళ్లీ అదే మాట

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో పరిపాలన [more]

Update: 2021-01-26 05:43 GMT

మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అధికార వికేంద్రణ దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు డీజీపీ, చీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News