72 గంటల ముందే ప్రచారం నిలిపివేత

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. [more]

Update: 2021-04-17 01:30 GMT

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపేయాలని ఆదేశించింది. ఈనెల 29వ తేదీన పశ్చిమ బెంగాల్ లో తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు అన్ని దశల్లో ఉన్న ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ చేసిన డిమాండ్ ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది.

Tags:    

Similar News