టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ?

తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు ఆరోపణలతో కరపత్రాలను పంచుతుందన్నారు. దీనిపై [more]

;

Update: 2021-04-12 01:18 GMT

తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు ఆరోపణలతో కరపత్రాలను పంచుతుందన్నారు. దీనిపై తిరుపతి అభ్యర్థిపై చర్య తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. టీడీపీ గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సిఫార్సు చేయాలని వైసీపీ నేతలు కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News