గురుమూర్తిని కించపరుస్తూ పోస్టింగ్ పెట్టారంటూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ లపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. దళితులను అవమానించేలా పోస్ట్ లు ఉన్నాయని ఎంపీ నందిగం సురేష్, ఎమ్యెల్యే అనిల్ కుమార్, మేరుగ నాగార్జున ఫిర్యాదు చేశారు