2019లో ఏపీ ప్రజలకు విముక్తి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు. విలువలు [more]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు. విలువలు [more]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన పేర్కొన్నారు. విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని, కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.