ఢిల్లీకి వైఎస్ జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇండియాటుడే సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొనన్నారు. ‘దేశ ప్రధానిని దక్షిణ భారతం [more]

Update: 2019-03-01 06:36 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇండియాటుడే సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొనన్నారు. ‘దేశ ప్రధానిని దక్షిణ భారతం ఎలా నిర్ణయిస్తుంది’ అనే అంశంపైన జగన్ ఈ సదస్సులో రేపు ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ సహా అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, వివిధ వర్గాల ప్రముఖులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News