వైసీపీ ఆరుగురు ఎమ్మెల్సీలు వీరే

జగన్ ఆరుగురు ఎమ్మెల్సీ పేర్లను ఖరారు చేశారు. చల్లా భగీరధరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, కరిమున్నిసా, సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్ పేర్లను ప్రకటించారు. ఈమేరకు పార్టీ [more]

Update: 2021-02-25 11:28 GMT

జగన్ ఆరుగురు ఎమ్మెల్సీ పేర్లను ఖరారు చేశారు. చల్లా భగీరధరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, కరిమున్నిసా, సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్ పేర్లను ప్రకటించారు. ఈమేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ స్థానాలకు వీరు నామినేషన్లు దాఖలుచేయనున్నారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమయినట్లే భావించాలి. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో టీడీపీ పోటీ పెట్టే సాహసం కూడాచేయకపోవచ్చు.

Tags:    

Similar News