జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. అమరావతి జేఏసీ నేతలు సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. జగన్ ఇంటి సమీపంలో [more]

;

Update: 2021-06-19 04:07 GMT

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. అమరావతి జేఏసీ నేతలు సీఎం ఇంటిని ముట్టడిస్తారన్న సమాచారంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. జగన్ ఇంటి సమీపంలో ఎవరూ రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ నేతలు సీఎం జగన్ ఇంటిని ముట్టడించాలని నిర్ణయించడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. జేఏసీ నేతల ఇంటి వద్ద కూడా పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News