Ys jagan : డిసెంబరు నుంచి జనంలోకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబరు నెల నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు ఈ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబరు నెల నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు ఈ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబరు నెల నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు ఈ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని జగన్ వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి నాలుగు గ్రామ సచివాలయాలను సందర్శించాలని జగన్ ఆదేశించారు. విలేజీ వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. డిసెంబరు నుంచి తాను కూడా గ్రామ సచివాలయాలను సందర్శించనున్నట్లు జగన్ తెలిపారు.