ఏయూలో అమెరికన్ కార్నర్ ను ప్రారంభించనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అమెరికన్ కార్నర్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో జగన్ దీనిని ప్రారంభిస్తారు. విశాక ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ కార్యక్రమానికి [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అమెరికన్ కార్నర్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో జగన్ దీనిని ప్రారంభిస్తారు. విశాక ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ కార్యక్రమానికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అమెరికన్ కార్నర్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో జగన్ దీనిని ప్రారంభిస్తారు. విశాక ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ కార్యక్రమానికి అమెరికా కాన్సులేట జనరల్ తో పాటు యూఎష ఎయిడ్ ఇండియ డైరెక్టర్ వీణారెడ్డి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొంటారు.