ఆ మంత్రికి జగన్ ఆహ్వానం
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను పోలవరం పనులను పరిశీలించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. షెకావత్ తాను త్వరలోనే పోలవరం పనులను పరిశీలించేందుకు [more]
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను పోలవరం పనులను పరిశీలించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. షెకావత్ తాను త్వరలోనే పోలవరం పనులను పరిశీలించేందుకు [more]
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను పోలవరం పనులను పరిశీలించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. షెకావత్ తాను త్వరలోనే పోలవరం పనులను పరిశీలించేందుకు వస్తానని వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ కేంద్రమంత్రిని కలిశారుపోలవరంపై వెనక్కు తగ్గేది లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రివర్స్ టెండర్లకు వెళతామని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లను పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుందని చెప్పారు. నిర్దేశిత సమయంలోగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తామని చెప్పారు.