మాచర్లలో వైసీపీ క్లీన్ స్వీప్
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు [more]
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు [more]
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 60 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. 60 స్థానాల్లో ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమయింది. టీడీపీ నుంచి పోటీ చేసే వారే కరువయ్యారు. అయితే తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు వైసీపీ నేతలు గురిచేసి ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.