బ్రేకింగ్ : బెజవాడ కూడా వైసీపీదే

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా వైసీపీ గెలుచుకుంది. మొత్తం 64 డివిజన్లకు గాను వైసీపీ 33 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో విజయవాడ మేయర్ పదవి [more]

Update: 2021-03-14 12:10 GMT

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా వైసీపీ గెలుచుకుంది. మొత్తం 64 డివిజన్లకు గాను వైసీపీ 33 వార్డుల్లో విజయం సాధించింది. దీంతో విజయవాడ మేయర్ పదవి వైసీపీ పరమయింది. మొత్తం 11 కార్పొరేషన్లలోనూ వైసీపీ కొనసాగించింది. కొంత విజయవాడ కార్పొరేషన్ మీద టీడీపీ ఆశలు పెట్టుకున్నా అక్కడ కూడా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. దీంతో విజయవాడలో అమరావతి రాజధాని అంశం కంటే జగన్ సంక్షేమ పథకాలే పనిచేశాయని చెప్పాలి

Tags:    

Similar News