ఏడో రౌండ్లోనూ టీడీపీకే ఆధిక్యం లభించింది. తొలి నుంచి ఆధిక్యత కనపర్చిన టీడీపీ ఏడో రౌండ్లోనూ మెజారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం నంద్యాల అర్బన్ ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. ఏడో రౌండ్ లో టీడీపీకి స్వల్ప మెజారిటీ లభించింది. టీడీపీకి 512 ఓట్లు మాత్రమే టీడీపీకి దక్కింది. ఇప్పటి వరకూ వెయ్యి తగ్గకుండా ఆరు రౌండ్లలో మెజారిటీ సాధించిన టీడీపీ ఐదో రౌండ్లో 512 ఓట్లు మాత్రమే సాధించింది. దీంతో నంద్యాల కౌంటింగ్ లో ఉత్కంఠ నెలకొంది. ఏడో రౌండు ముగిసేసమయానికి టీడీపీ 16880 ఓట్ల మెజారిటీతో ఉంది.