నంద్యాలలో జగన్ పై కేసు నమోదు

Update: 2017-08-23 11:43 GMT

వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదయింది. నంద్యాలలో కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిసన్ ఆదేశించింది. ఐపీసీ 188,504,506 సెక్షన్ల కింద కేసు నమోదయింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 125 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చి చంపాలంటూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో జగన్ చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జగన్ పై నంద్యాలలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News