పవన్ ప్రత్యేక ఫ్లైట్ ఇదేనా?

Update: 2018-03-08 09:07 GMT

జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ నెల 14న గుంటూరులో జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవతుంది. జనసేన ప్లీనరీ కోసం ఒక ఫ్లైట్ ను సిద్ధం చేశారు. ఈ ఫ్లైట్ పై జనసేన పార్టీ పేరును ముద్రించి ఉన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ విమానంలోనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళతారు. పవన్ తోపాటు ముఖ్యమైన నేతలు కూడా ఈ విమానంలోనే వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ప్రత్యేక ఫ్లైట్ అందరినీ అలరిస్తుంది.

Similar News