బ్రేకింగ్ : 9వ రౌండ్లో 879 మెజారిటీ

Update: 2017-08-28 05:41 GMT

నంద్యాలలో తొమ్మిదో రౌండ్ ముగిసింది. తొమ్మిదో రైండ్లోనూ టీడీపీకి 879 ఓట్ల మెజారిటీ లభించింది. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 18220 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మరో పది రౌండ్లు మిగిలి ఉన్నాయి. తొమ్మిదో రౌండ్లో టీడీపీకి 4309, వైసీపీకి 3430 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్ లోనూ టీడీపీ దూసుకెళుతోంది.

Similar News