బ్రేకింగ్ : నంద్యాలలో టీడీపీ ఆధిక్యం

Update: 2017-08-28 03:27 GMT

నంద్యాలలో మొదటి రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి రౌండ్ లో టీడీపీకి 5477 ఓట్లు, వైసీపీకి 4279 ఓట్లు, కాంగ్రెస్ కు 69 ఓట్లు వచ్చాయి.

Similar News