భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మొత్తం ఇరవై నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది.

Update: 2024-09-24 07:50 GMT

chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మొత్తం ఇరవై నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో పదహారు పోస్టుల్లో టీడీపీ నేతలను, మూడు పోస్టుల్లో జనసేన నేతలను, ఒక పోస్టులో బీజేపీ నేతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో టిక్కెట్లను త్యాగం చేసి పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు. 

01. వక్ఫ్ బోర్డు - అబ్దుల్ అజీజ్
02. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) - అనిమిని రవినాయుడు
03. ఏపీ హౌసింగ్ బోర్డ్ - బత్తుల తాత్యబాబు
04. ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) - బొరగం శ్రీనివాసులు
05. ఏపీ మారిటైమ్ బోర్డ్ - దామచర్ల సత్య
06. ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ - దీపక్ రెడ్డి
07. 20 పాయింట్ ఫార్ములా - లంకా దినకర్ (బీజేపీ)
08. ఏపీ మార్క్‌ఫెడ్ - కర్రోతు బంగార్రాజు
09. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - మన్నె సుబ్బారెడ్డి
10. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC - మంతెన రామరాజు
11. పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ - నందం అబద్దయ్య
12. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - నూకసాని బాలాజీ
13. ఆర్టీసీ చైర్మన్ - కొనకళ్ల నారాయణ
14. అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - పీలా గోవింద సత్యనారాయణ
15. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - పిల్లి మాణిక్యాల రావు
16. రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి - పీతల సుజాత
17. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన)
18. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ - తోట మెహర్‌ సుధీర్‌ (జనసేన)
19. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ - వజ్జా బాబురావు
20. ఏపీ టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO - వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)


Tags:    

Similar News