ఏలేరు వరదలకు మీ ప్రభుత్వమే కారణం.... సమాధానం ఇచ్చిన జగన్..!!!

కాకినాడ పర్యటనలో భాగంగా శుక్రవారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వరదల వల్ల దెబ్బతిన్న ఏలేరు వరద ప్రభావిత

Update: 2024-09-14 11:45 GMT

Jagan

Jagan visited the Eleru flood affected areas on Friday... He spoke at a press conference held there.. గత ప్రభుత్వంలో.... ఏలేరు ఆధునీకరణకు నాటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు ప్రకటించినప్పటికీ... రివర్స్ టెండరింగ్ పేరుచెప్పి,మంజూరు చేసిన నిధులను విడుదల చేయడంలో అలసత్వం చూపించారని అడగ్గా.... దానికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ...."" 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి... ఏలేరు ఆధునీకరణకు నాటి చంద్రబాబు ప్రభుత్వం 295 కోట్లను మంజూరు చేసింది...ఆ పనుల కోసం చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగీకరణ జరుగుతూ ఉంది కాబట్టి... మళ్లీ ఎందుకు వాటి మీద ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం ఎందుకు అని.. ఏదైనా కరువు,ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు అపుడు చూద్దాం లే...అని ఆగాము"" అని... విలేకరులకు సమాధానం చెప్పారు....!!!!

మా హయాంలో దాని వేగం ఎందుకు పెంచుకోలేక పోయాం అంటే... నిండుగా రిజర్వాయర్లు ఉన్నయ్.. మోడలైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అంటే... క్రాప్ హాలిడే ప్రకటించాలి.. నిండు కుండలా రిజర్వాయర్లు ఉన్నప్పుడు ఎందుకులే క్రాప్ హాలిడే ప్రకటించడం అని...14 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే కెనాల్ లో.... కనీసం 10 వేల క్యూసెక్కుల నీరు అయిన ప్రవహిస్తుంది కదా ...పెద్ద నష్టమేమీ లేదులే...రెగ్యులేట్ చేసుకుంటూ పోతా ఉంటే..కరువో..ఇంకోటో ఏదైనా వచ్చినప్పుడు దీని గురించి హాండిల్ చేయొచ్చులే అని..మా హయాంలో వేగవంతం చేయలేదు అని చెప్పారు..!!!

Tags:    

Similar News