పరిటాలకు చంద్రబాబు నుంచి ఫోన్

రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది;

Update: 2024-06-15 03:53 GMT
paritala sunitha, ex minister, topuderthi prakash reddy, mla, raptadu
  • whatsapp icon

రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఇటీవల జరిగిన మంత్రివర్గంలో పరిటాల సునీతకు ఛాన్స్ దక్కలేదు. దీంతో పరిటాల సునీతతో ప్రత్యేకంగా చంద్రబాబు మాట్లాడేందుకు ఆమెను తన కార్యాలయానికి రావాల్సిందిగా పిలిపించారు.

సచివాలయంలో...
ఈరోజు సచివాలయంలో పరిటాల సునీత ఖ్యమంత్రిచంద్రబాబునాయుడును కలవనున్నారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయామో సునీతకు చంద్రబాబు ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు రాయలసీమలో కీలక పదవిని కట్టబెట్టే అవకాశముందని పార్టీలో ప్రచారం జరుగుతుంది.


Tags:    

Similar News