రెండోసారి... మళ్లీ ఆ శాఖేనా?

నారాయణస్వామి కొంత వివాదాస్పద నేత. గంగాధర నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.;

Update: 2022-04-11 06:38 GMT
narayanaswamy,  minister, new cabinet, andhra pradesh
  • whatsapp icon

నారాయణస్వామి కొంత వివాదాస్పద నేత. చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. గత మంత్రి వర్గంలోనూ ఆయన ఎక్సైజ్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఎస్సీ కోటాలో నారాయణస్వామికి మరోసారి జగన్ మంత్రి పదవిని రెన్యువల్ చేశారు. ఈసారి కూడా నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖ బాధ్యతలను అప్పగిస్తారంటున్నారు. నారాయణస్వామి కూడా అదే కోరుకుంటున్నారు. ఈయనకు తిరిగి మంత్రి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కింది.


Tags:    

Similar News