నేడు షార్ మరో ప్రయోగానికి సిద్ధం

శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.17 గంటలు ఎస్ఎస్ఎస్ఎల్‌వి డి3 ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు

Update: 2024-08-16 02:14 GMT

నేడు శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్‌వి ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్సేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.17 గంటలు ఎస్ఎస్ఎస్ఎల్‌వి డి3 ర్యాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈవోఎస్ -08 మిషన్ గా కొత్త ఎర్త్ అబ్సెర్వేషన్ శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. దీనివల్ల విపత్తులను ముందే హెచ్చరిస్తుంది.

ఎస్ఎస్ఎస్ఎల్‌వి డి3 ర్యాకెట్ ...
ఈ మిషన్ ఎస్ఎస్ఎస్ఎల్‌వీ మూడో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇది అని శాస్త్రవేత్తు తెలిపిారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత ఇస్రో ర్యాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉందని వారు తెిపారు. ఈవోఎస్ -08 ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్ భూమిని రక్షించడమే కాకుండా విపత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుండటంతో సమాజానికి ఉపయోగపడుతుంది. దీని బరువు 175 కిలోలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News