లవర్ కోసం డ్రగ్స్ తెస్తూ....?
ప్రేమించిన యువకుడి కోసం డ్రగ్స్ తెస్తూ పోలీసులుకు పట్టుబడింది ఒక యువతి.
ప్రేమించిన యువకుడి కోసం డ్రగ్స్ తెస్తూ పోలీసులుకు పట్టుబడింది ఒక యువతి. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు డ్రగ్స్ తో సహా యువతిని పట్టుకున్నారు. తాను ప్రేమించిన యువకుడి కోసం ఈ యువతి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెస్తూ పట్టుబడింది.
18 పిల్స్ లో.....
ఈ యువతి నుంచి 18 పిల్స్ లో ఉన్న డ్రగ్స్ తో పాటు రెండు ఎండీఎంఏ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె లవర్ కోసం వెతుకుతున్నారు. ఎండీఎంఏ అతి ఖరీదైన డ్రగ్ అని, ఇదిత విదేశాలలో మాత్రమే లభిస్తుందని పోలీసులు చెబుతున్నారు.