Big breaking : జగన్ కు బిగ్ రిలీఫ్.. రఘురామకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్ తో పాటు వైసీపీ [more]

;

Update: 2021-09-15 09:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు రఘురామ కృష్ణరాజు పిటీషన్ కోర్టు కొట్టివేయడంతో జగన్ కు, విజయసాయికి ఊరట లభించింది.

Tags:    

Similar News