వ్యోమగాములను పంపిన స్పేస్ ఎక్స్, నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ అమెరికా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపారు.

Update: 2023-08-26 18:09 GMT

వ్యోమగాములను పంపిన స్పేస్ ఎక్స్, నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ అమెరికా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపారు. ఆదివారం ఈ అంతరిక్ష నౌక స్పేస్ సెంటర్ కు చేరుకోనుంది. నాసా సైంటిస్ట్ జాస్మిన్ మేఘ్ బెలి, ఐరోపా స్పేస్ ఏజెన్సీ సైంటిస్ట్ ఆంద్రియాన్ మొగెన్ సేన్ తో, సతోషిపురికోవా (జపాన్) కాన్ స్టాంటిన్ బొరిసోవ్ (రష్యా) రాకెట్ లో వెళ్లారు. వీరు 6 నెలలపాటు అంతరిక్షంలో ఉండి పరిశోధనలు చేస్తారు.

Tags:    

Similar News