ఏమిటండి అమ్మని పర్మిషన్ అడుగుతుంది!!
RX 100 లో కార్తికేయ తో పాటు రెచ్చిపోయి నటించిన పాయల్ రాజపుట్ ఆ సినిమాలో సిగరెట్, మందు తాగే అమ్మాయిగా బోల్డ్ నటనతో కేక పుట్టించింది. [more]
RX 100 లో కార్తికేయ తో పాటు రెచ్చిపోయి నటించిన పాయల్ రాజపుట్ ఆ సినిమాలో సిగరెట్, మందు తాగే అమ్మాయిగా బోల్డ్ నటనతో కేక పుట్టించింది. [more]
RX 100 లో కార్తికేయ తో పాటు రెచ్చిపోయి నటించిన పాయల్ రాజపుట్ ఆ సినిమాలో సిగరెట్, మందు తాగే అమ్మాయిగా బోల్డ్ నటనతో కేక పుట్టించింది. కెరీర్ తొలినాళ్లలోనే అలాంటి సినిమా చెయ్యడం వలన పాయల్ రాజపుట్ కి బోల్డ్ అమ్మాయిగా ముద్ర పడిపోయింది. తర్వాత సీనియర్ హీరోలతో సినిమాలు చేసినా కూడా పాయల్ రాజపుట్ సక్సెస్ అవ్వలేకపోయింది. అయితే తాజాగా తనకొచ్చే ఆఫర్స్ లో కథ బాగా నచ్చి లిప్ కిస్ లాంటి సన్నివేశాలు ఉంటె పాయల్ రాజపుట్ ముందే వాళ్ళమ్మకి చెబుతుందట. అంటే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించమంటావా అమ్మ అని వాళ్లమని పర్మిషన్ అడుగుతుందట ఈ బోల్డ్ భామ.
వాళ్ళమ్మని లిప్ లాక్ సన్నివేశాల్లో నటించమంటావా అని అడిగి అప్పుడు వాళ్ళమ్మ పర్మిషన్ ఇస్తేనే పాయల్ రాజపుట్ ఆయా సన్నివేశాలకు ఓకె చెబుతుందట. మరి గతం,లోనే బోల్డ్ పాత్రలు ఎన్ని చేసినా అమ్మ నాన్నలతో కలిసి చూడాలంటె అసౌకర్యంగానే ఉంటుంది అని చెప్పింది పాయల్ రాజపుట్. ఇక బోల్డ్ కథలొస్తే వాళ్ళ తో చెప్పి ఇందులో ఇన్ని ముద్దు సీన్స్ ఉంటాయి. ఇలా నటించాల్సి వస్తుంది అని వాళ్ళమ్మకి వివరించి ఆమె పర్మిషన్ ఇచ్చాకే సినిమా ఓకె చేస్తా అంటుంది పాయల్. మరి ఇలాంటి సీన్స్ అమ్మతో డిస్కర్షన్ అంటేనే పెద్ద విషయం. ఆసలు వాళ్ళమ్మ పర్మిషన్ ఇవ్వడం అంటే.. అది పాయల్ కె తెలియాలి.