చంద్రయాన్ - 3 సూపర్ సక్సెస్
ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనల వెల్లువ చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ అయ్యింది.
చంద్రయాన్ - 3 సూపర్ సక్సెస్
ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనల వెల్లువ
చంద్రయాన్ -3 సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రుడిపై భారత్ విజయకేతనం ఎగురవేసింది. చంద్రుడి దక్షిణ ద్రువంలో శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా ల్యాండింగ్ జరిగింది. సాయంత్రం 5.44 నిముషాలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా, 6.04గంటలకు చంద్రుడిపై విక్రమ్ కాలుమోపింది. నేటి నుంచి మరో 14 రోజులపాటు చంద్రుడిపై రోవర్ పరిశోధనలు జరుపుతుంది. ఈ విజయంతో ఇస్రోకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విచారకరమైన విషయం ఏమంటే అతితక్కువ ఖర్చుతో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు 17 నెలలుగా జీతాలు లేవట..