SrihariKota : ఎస్ఎస్ఎల్‌వి ర్యాకెట్ ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్‌వి ర్యాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు

Update: 2024-08-16 04:15 GMT

శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్‌వి ర్యాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 9.17 గంటలు ఎస్ఎస్ఎస్ఎల్‌వి డి3 ర్యాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రాజెక్టు విజయవంతం కావవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. విపత్తుల సేవలో ఈ ర్యాకెట్ ఎంతో ఉపయోగపడనుంది.

ఏడాది పాటు...
ఈవోఎస్ -08 మిషన్ గా కొత్త ఎర్త్ అబ్బర్వేషన్ శాటిలైట్ ను ర్యాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. దీనివల్ల విపత్తులను ముందే హెచ్చరిస్తుంది. ఎస్ఎస్ఎస్ఎల్‌వి డి3 ర్యాకెట్ ... ఈ మిషన్ ఎస్ఎస్ఎస్ఎల్‌వీ మూడో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏడాది పాటు ఈ ర్యాకెట్ సేవలందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News