ఎయిర్ ఇండియాపై టాటా మాస్టర్ ప్లాన్ ఇదే

ఎయిర్ ఇండియా సేవలను మరింత మెరుగుపర్చేందుకు టాటా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది;

Update: 2022-02-18 03:41 GMT
ukraine, india, special flight, students
  • whatsapp icon

ఎయిర్ ఇండియా సేవలను మరింత మెరుగుపర్చేందుకు టాటా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎయిర్ ఇండియాను ఇటీవల టాటా సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే టాటా సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు రూట్ మ్యాప్ ను తయారు చేసుకుంది.

కొత్త విమానాలను....
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న విమానాలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. కొత్త విమానాలను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికులు ఇష్టపడేలా ప్రయాణించేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని వర్క్ అవుట్ చేస్తుంది.


Tags:    

Similar News