India Vs Bangladesh First T20 : టాస్ గెలిచి న ఇండియా.. తొలుత బ్యాటింగ్

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన టీం ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.;

Update: 2024-10-06 13:31 GMT
india.bangladesh.  first T20 match, india won the toss
  • whatsapp icon

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన టీం ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్వాలియర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్థిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ లు ఆడనున్నారు.

బంగ్లా జట్టులో...
బంగ్లాదేశ్ లో నజ్ముల్ హుస్సేన్, పర్వేజ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిటన్ దాస్, జాకర్ ఆలీ, మెహిదీ హసన్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిపుల్ ఇస్లామ్ లు ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్నది మాత్రం ఆసక్తికరంగానే సాగనుంది. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో చివరి వరకూ జట్టు గెలుపు పై అంచనాలు వేయడం కష్టమే.


Tags:    

Similar News