అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ విచారణ
అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హరీష్‌రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. విధివిధానాలు కేబినెట్‌లో చర్చించి విచారణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ టెండర్లపై తాను విచారణ కోరలేదరిచ అయినా స్వాగతిస్తామని హరీష్‌రావు అన్నారు.
ప్రత్యేక విచారణ కమిటీని...
ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ పై ప్రత్యేక విచారణ కమిటీ ముఖ్యమంత్రి ఆదేశించారు. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి .అనంతరం దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్లలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విదేశాలకు వెళ్లిపోవాలనే ఈ ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయని చెప్పారు.