రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలు చూశారా?

గత కొద్దిరోజులుగా పెట్రోలు ఉత్పత్తుల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Update: 2021-11-22 04:04 GMT

గత కొద్దిరోజులుగా పెట్రోలు ఉత్పత్తుల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెట్రోలు ధరల్లో వ్యత్యాసం కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధిస్తున్న వ్యాట్ ను మాత్రం తగ్గించలేదు.

రెండు రాష్ట్రాల్లో....
దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 108.20 రూపాయలు ఉండగా, లీటరు డీజిల్ ధర 94.62 గా ఉంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటరు పెట్రోలు ధర 110.36 రూపాయలు ఉండగా, లీటరు డీజిల్ ధర 96.45 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News