యూకేకు కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మరిన్ని పెట్టుబడులు తీసుకురావడం కోసమే ఆయన యూకేకు వెళ్లారు

Update: 2023-05-10 05:59 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ యూకేకు పయనమయి వెళ్లారు. వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను ఆయన వివరించనున్నారు.

పెట్టుబడుల కోసం...
అలాగే అనేక సమావేశాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకు రావాలన్న లక్ష్యంతోనే కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లినట్లు కనపడుతుంది.


Tags:    

Similar News