టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు 33 జిల్లాకు సంబంధించి అధ్యక్షులను నియమించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు 33 జిల్లాకు సంబంధించి అధ్యక్షులను నియమించారు. వీరు పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జిల్లా అధ్యక్షులను నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర అధికారంలోకి వచ్చిన తర్వాత 33 జిల్లాలను చేశారు. ఈ 33 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ కేసీఆర్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలబాద్ - జోగురామన్న
కొమురం భీం - కోనప్ప
మంచిర్యాల - బాల్క సుమన్
నిర్మల్ - విఠల్ రెడ్డి
నిజామాబాద్ - జీవన్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల - తోట ఆగయ్య
కామారెడ్డి - ముజబుద్దీన్
కరీంనగర్ - రామకృష్ణారావు
జిగిత్యాల _ విద్యాసాగర్ రావు
పెద్దపల్లి - కోరకంటి చందర్
మెదక్ - పద్మా దవేేందర్ రెడ్డి
సంగారెడ్డి - చింతా ప్రభాకర్
సిద్ధిపేట - కొత్త ప్రభాకర్ రెడ్డి
వరంగల్ - ఆరూరి రమేష్
హన్మకొండ - దాస్యం వినయ భాస్కర్
జనగామ - సంపత్ రెడ్డి
మహబూబాబాద్ - మాలోతు కవిత
ములుగు - కుసుమ జగదీష్
జయశంకర్ భూపాలపల్లి - గండ్ర జ్యోతి
ఖమ్మం - తాతా మధుసూదన్
భద్రాద్రి కొత్తగూడెం - రేగా కాంతారావు
నల్లగొండ - రమావత్ రవీంద్ర కుమార్ః
సూర్యాపేట - బడుగుల లింగయ్య
యాదాద్రి భువనగిరి - కంచర్ల రామకృష్ణారెడ్డి
రంగారెడ్డి - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
వికారాబాద్ - మెతుకు ఆనంద్
మేడ్చల్ - శంభీపూర్ రాజు
మహబూబ్ నగర్ - సి. లక్ష్మారెడ్డి
నాగర్ కర్నూలు - గువ్వల బాలరాజు
జోగులాంబ గద్వాల - బి. కృష్ణమోహన్ రెడ్ి
నారాయణపేట - రాజేందర్ రెడ్డి
వనపర్తి - ఏర్పుల గట్టు యాదవ్
హైదరాబాద్ - మాగంటి గోపీనాధ్