గుర్తు తెలియని వాహనం ఢీ.. జింక మృతి

పటాన్ చెరు మండలం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న జింక మృతి చెందింది.

Update: 2022-11-22 04:05 GMT

పటాన్ చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న జింక మృతి చెందింది. రోడ్డు దాటుతున్న జింకను వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రోడ్డు దాటుతుండగా...
అయితే ఈ వాహనం ఎవరిది అన్న దానిపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటవీ శాఖ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News